ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగిలిన పైపులైన్‌: భారీగా ఎగజిమ్ముతున్న నీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 04:26 PM

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా చిట్యాల సమీపంలో మిషన్‌ భగీరథ పైపు లైన్‌ పగిలిపోయింది. రహదారి సమీపంలోనే పైపు లైన్‌ పగిలిపోవడంతో నీరు భారీగా ఎగజిమ్ముతోంది. దీంతో రహదారిలో ఓ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి వరద సమీపంలోని పంట పొలాల్లోకి చేరుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com