ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంకేర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 09:54 AM

ఛత్తీస్‌గఢ్‌:  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు-బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మావోయిస్టులు-బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com