ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిల్పి రఘునాథ్ మహాపాత్రతో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 02:51 PM

భువనేశ్వర్ : ప్రముఖ శిల్పి రఘునాథ్ మహాపాత్రను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు నామినేట్ అయిన రఘునాథ్ మహాపాత్రతో కేంద్ర మంత్రి ధర్మూంద్ర పసాద్ కొద్ది సేపటి కిందట ఇక్కడ కలిశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మహాపాత్రను అభినందించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com