ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 04:06 PM

హైదరాబాద్‌:  గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్‌ పలు అంశాలపై చర్చిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com