ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొట్టా బ్యారేజీకి పోటెత్తిన వరద ఉద్ధృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 16, 2018, 09:40 AM

హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీకి వరద ఉద్ధృతి పోటెత్తింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరద ఉద్ధృతి పెరిగింది. గొట్ట బ్యారేజీ వద్ద 58,751 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు గొట్టా బ్యారేజీ నుంచి 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com