Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, Aug 14, 2018, 04:28 PM
పాట్నా : లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు అసాధ్యమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. వన్ నేషన్..వన్ ఎలక్షన్ పై మాట్లాడుతూ వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు అసాధ్యమని అభిప్రాయపడ్డారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com