ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి నెలలో తెలంగాణలో రాహుల్‌ పర్యటన : ఉత్తమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 01:16 PM

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతి నెలలో తెలంగాణ పర్యటనకు వస్తారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పారు. కొత్తవారిని ఎంపిలు, ఎమ్మెల్యేలుగా చూస్తారని రాహుల్‌ చెప్పారని ఆయన అన్నారు. ఒకటి రెండు రోజుల్లో మళ్లి బస్‌ యాత్ర షెడ్యూల్‌ విడుదల చేస్తామని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com