ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓరియంటేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 03:01 PM

నల్లగొండ నకిరేకల్ పట్టణంలోని శంకుతల ఫంక్షన్ హాల్ నందు 300 మంది ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఓరియంటేషన్ మరియు అకడమిక్ రూట్ మ్యాప్ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే .. జిల్లా కలెక్టర్ .. జిల్లా యస్.పి , డిఇవో..ఎంపిడిఓ..ఎమ్మార్వో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com