ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలిపేరుకు తగ్గిన వరద ఉధృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 17, 2018, 09:14 AM

భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్‌ కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టు కు వరద పోటెత్తడంతో 17 గేట్లద్వారా 1 లక్షా 42 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేసిన విషయం విధితమే. శుక్రవారం వరద తగ్గడంతో అధికారులు 22 గేట్ల ద్వారా 32 వేల 500 క్యూ సెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com