ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధ్వజస్తంభ ప్రతిష్ఠాకార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 17, 2018, 12:30 PM

కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్యాగిరింద్ర స్వామి దేవాలయం వద్ద ఈరోజు జరిగిన ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com