మాజీ హోం మంత్రులు స్వర్గీయ పట్లోళ్ళ ఇంద్రారెడ్డి, శ్రీమతి సబితాఇంద్రారెడ్డిల తనయుడు పట్లోళ్ళ కల్యాణ్ రెడ్డి వివాహ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు మోమన్ బాబు తదితరులు వధువరులను ఆశీర్వదించారు.