ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాడిరైతులకు సబ్సిడీ బర్రెల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 19, 2018, 01:37 PM

నల్గొండ : పాడి రైతులకు సబ్సిడీ బర్రెల పంపిణీ కొనసాగుతుంది. దామరచర్ల మండలం కపూర్ తండా పాడిరైతులకు మదర్ డైరీ చైర్మెన్ గుట్ట జితేందర్ రెడ్డి సబ్సిడీ బర్రె లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com