ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాకూర్ బయల్దేరిన మంత్రి హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 19, 2018, 01:39 PM

మెదక్ మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంత్రి హరీష్ రావు  సిద్దిపేట నుంచి డాకూర్ బయల్దేరి వెళ్లారు.  హైదరాబాద్ లోని స్వగృహం లో  ఈరోజు మాణిక్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.  మాణిక్‌రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామం డాకుర్ లో  జరగనున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com