Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Aug 20, 2018, 11:45 AM
ముంబై : భారీ వర్షాలు వరదలతో కేరళ అతలాకుతలం అయింది. కేరళ వరద బాధితులకు తమ వంతు సాయంగా శివసేన విరాళాన్ని ప్రకటించింది. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com