ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 12:07 PM

ఖమ్మం:  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 74 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గారు హాజరుఅయ్యారు. ఈ కార్యక్రమానికి మధిర మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులూ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com