ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బాలుడిని కిడ్నాప్‌ చేసిన మహిళ అరెస్ట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 11:47 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన మహిళను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌-1 నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళను పోలీసులు ఛేజ్‌ చేసి పట్టుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com