ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌరభ్‌కు రూ.50 లక్షల నగదును రివార్డు ఇవ్వ‌నున్న ఆ రాష్ట్ర సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 12:51 PM

ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం గెలిచిన 16 ఏళ్ల షూటర్ సౌరభ్ చౌదరీకి.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మీరట్‌కు చెందిన సౌరభ్‌కు రూ.50 లక్షల నగదును రివార్డుగా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇవాళ ఆసియా గేమ్స్‌లో షూటర్ సౌరభ్.. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 16 ఏళ్ల వయసూలోనే షూటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలవడం రికార్డు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com