పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో మంగళవారం ఆపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బుషనవేని రమేశ్‌గౌడ్, మంథని నర్సింగ్, అక్బర్అలీ, కల్వల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, బొంకూరి సురేందర్ సన్నీ, ఎన్. ప్ర భాకర్‌రావు, టాంక్ జైదేవ్, చిలుక రాజేశం, తాళ్లపల్లి అంజయ్య, గులాబ్ బేగ్, బండి అనిల్, ఫయాజ్, తూముల మహేశ్, మానుపాటి రవి, బూర్ల మల్లేశం, కుక్క మొండయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.