ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోరెయల్‌ ప్రచారకర్తగా ట్వింకిల్‌ ఖన్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:14 AM

ముంబై:  ప్రముఖ లోరెయల్‌ ప్రొఫెషనల్‌ సంస్థ నూతనంగా ఆవిష్కరించిన హెయిర్‌ కలర్‌ ఫ్రెంచ్‌ బ్రౌన్‌కు బాలీవుడ్‌ నటి ట్వింకిల్‌ ఖన్నాను ప్రచారకర్తగా నియమించినట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ట్వింకిల్‌ ఖన్నా నేతృత్వంలో ఈ నూతన హెయిర్‌ కలర్‌కు సంస్థ ప్రచారం చేయనుంది. కాగా లోరెయల్‌ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సెలూన్‌ బ్రాండ్‌. ఈ సందర్బంగా ట్వింకిల్‌ ఖన్నా మాట్లాడుతూ లోరెయల్‌ నా కిష్టమైన తొలి హెయిర్‌ కలర్‌. ఇది నాకు ఎంతో నచ్చింది. ఈ అగ్రగామి సంస్థతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com