రెండు దశాబ్దాలకు పైగా రాయలసీమలో నాలుగు వందలకు పైగా చిత్రాల్ని పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇటీవల తమి ళ్లో విడుదలై బ్లాక్ బస్టర్స అయిన `వెలై్ల కారన్` చిత్రాన్ని `ప్రేమలీల-పెళ్ళి గోల` టైటిల్ తో మహావీర్ పిలిమ్స అధినేత్ నిర్మాత పార్స జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ నాయికా నాయ కులుగా నటించారు. ఎళిన్ దర్శకత్వం వహించారు. `జర్నీ` ఫేం సత్య సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్యక్రమం బుధవారం హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్స లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినా యక్ బిగ్ సీడీని ఆవిష్కరించగా, ప్రముఖ నిర్మాత ఆర్.బి చౌదరి సీడీల్ని ఆవిష్కరించి తొలి ప్రతిని వినాయక్ కు అందించారు.
అనంతరం ఆర్. బి.చౌదరి మాట్లాడుతూ ` విష్ణు విశాల్ తమిళ్ లో ఎస్టాబ్లిష్ హీరో. ఆయన టైమింగ్ పెర్ఫామెన్స బాగుంటుంది. హిలేరియ్స కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. తమిళ లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక్కడ మంచి విజయం సాధిస్తుంది` అని అన్నారు.
దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ ` పార్స జైన్ గారు చాలా కాలం నుంచి తెలుసు. ఎన్నో మంచి సినిమాలు పంపిణీ చేసిన అనుభవం ఆయిన. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఎళిన్ మంచి దర్శకుడు. నాగార్జున హీరోగా నటించిన `నువ్వు వస్తావని సినిమా ఆయన చేసిందే. ఈ సినిమా ఇక్కడ ఏ స్థాయి వియాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పు డు `ప్రేమ్లీల పెళ్లి గొల` టైటిల్ తో ఆయ న సినిమా వస్తుంది. సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నా` అని అన్నారు.
శ్రీ మహావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పార్స జైన్ మాట్లాడుతూ ` ప్రేమలీల ఒక రిది. పెళ్ళి గోల మరొకరిది. అదే ఈ సిని మా. తమిళ్లో ఈ సినిమా చూసి చాలా ఎగై్జట్ అయ్యా.