Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Feb 20, 2017, 12:25 PM
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాలన్న కోదండరామ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సాయంత్రం 4 గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa