ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టి. హబ్ లో థింక్ థాంక్ నేమ్ పేరిట చిట్ చాట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 05:31 PM

హైదరాబాద్ లోని టి.హబ్ ను ప్రముఖ దర్శకుడు ఏఆర్ రెహమాన్ సందర్శించారు. ఐఫా అవార్డ్సు-2017లో పాల్గొనేందుకు ఏఆర్ రెహమాన్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ‘థింక్ థాంక్ నేమ్’ పేరిట టి. హబ్ లో నిర్వహించిన చిట్ చాట్ లో రెహమాన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తో కలిసి పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com