హైదరాబాద్ : తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆచార్య కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్బంగా సమావేశానికి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీ నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు. రేపు తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ ర్యాలీ నిర్వహించాలని జేఏసీపై నేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa