హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రేపు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.5.59 కోట్ల విలువైన బంగారు అభరణాలను సీఎం కేసీఆర్ శ్రీవారికి సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa