ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 07:21 AM

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లోని ఉప్పర్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో కూలర్ నుంచి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గోడౌన్‌లో ఉన్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెనువెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ఈ గోడౌన్ నిర్వాహకుడు ప్రమోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa