ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుచానూరు బయల్దేరిన కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 12:22 PM

తిరుమల: తిరుమలలో పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుచానూరు బయల్దేరారు. మరికొద్ది సేపట్లో అమ్మవారిని దర్శించుకొని ముక్కెరను కానుకగా సమర్పించనున్నారు. అంతకు ముందు ఆయన తిరుమల గుబ్బా సత్రంలో జరిగిన పెద్ది సుదర్శన్‌ రెడ్డి వివాహ కార్యక్రమంలో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa