ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీజీఈసెట్-2017 నోటిఫికేషన్‌ను 28న విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 08:42 AM

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం మే 30న నిర్వహించనున్న పీజీఈసెట్-2017 నోటిఫికేషన్‌ను ఈనెల 28న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈ అంశంతోపాటు పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, ఫీజులు వంటి అంశాలపై ఈ నెల 25న నిర్వహించనున్న పీజీఈసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa