Telangana Telugu | Suryaa Desk | Published :
Thu, Feb 23, 2017, 08:48 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, తదితరులు కలవనున్నారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై గవర్నర్‌కు నివేదిక సమర్పించనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa