ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలు తప్పిన ఔరంగాబాద్-హైదరాబాద్ రైలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 10:54 AM

హైదరాబాద్: ఔరంగాబాద్-హైదరాబాద్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కర్నాటకలోని ఖల్గాపూర్, భాల్కీ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరంచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com