కులవృత్తులపై తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న కొండా సురేఖ
Updated: Fri, Apr 21, 2017, 03:15 PM

హైదరాబాద్ : లంచ్ బ్రేక్ తరువాత ప్లీనరీ ప్రారంభైంది. ప్లీనరీ ప్రారంభం కాగానే కులవఈత్తులపై తీర్మానాన్ని కొండా సురేఖ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో కులవృత్తుల వారే ఎక్కువ మంది ఉన్నారని ఆమె అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.


 


 

Telangana E-Paper