ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ తరుణ్- హెబ్బా మూవీ టీజర్

Telangana Telugu |   | Published : Tue, Apr 25, 2017, 06:51 PM

యంగ్ హీరో రాజ్ తరుణ్- గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో అంధగాడు మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్ తరుణ్ అంధుడిగా కనిపించనున్నాడు. వెలింగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై నిర్మితమవుతుంది. శేఖర్ చంద్ర చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మే 26న ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా , తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఆ టీజర్ పై ఓ లుక్కేయండి. ఇక రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ కాంబినేషన్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడోరకం చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ హ్యట్రిక్ పై కన్నేసింది.




 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com