ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిట్టుపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 01:42 PM

పెద్దపల్లి: మంథని మండలంలోని బిట్టుపల్లిలో సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పుట్ట మధు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ రమేశ్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com