ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2017, 09:09 AM

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో నేడు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, ఖమ్మం, నాగర్ కర్నూల్, జగిత్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com