ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మీడియా నిజాలు రాయడం లేదు కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:29 AM

మెదక్‌,మేజర్‌న్యూస్‌ : తెలంగాణలో మీడియా నిజాలు రాయడం లేదు నర్సాపూర్‌ లో జన ఆవేదనసభలో దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. తాతా మనవళ్లు ముద్దాడే వార్తలు రాస్తోంది. ఈ రాష్ట్రంలో మీడియా బాగా దిగజా రిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వా మ్యానికి నాలుగో స్తంభం ఇలా దిగజారొద్దని ఆయన అన్నారు. తెలంగాణ సమాజాన్ని మీడి యా కాపాడాలని ఆయన సూచించారు. సీఎంను కాపాడుతున్నది పోలీసులు, మీడియానే అని ఆయన అన్నరు. ప్రజలు తిరగబడిన నాడే మీడియా, పోలీసులు ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఇది దొర రాజ్యం కాదని. ప్రజాస్వామ్యం అని ఆయన అన్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa