ఓయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ కార్యాలయం నుంచి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకల గురించి సమస్త సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి పంపిస్తే అప్పుడు పూర్తిగా నిర్ధారించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa