వరంగల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. శివదర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కాకతీయులు నిర్మించిన ఈ గుడికి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది. సిద్దేశ్వర, దుర్గేశ్వర, భోగేశ్వర, శంభుని గుళ్ళలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa