Telangana Telugu | Suryaa Desk | Published :
Fri, Feb 24, 2017, 08:57 AM
నల్గొండ: నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిలో చిన్నఅడిసెర్లపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa