ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌ దువ్వాడ జగన్నాథం టీజర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 09:53 AM

హైదరాబాద్‌ : హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈచిత్రం టీజర్‌ను నేడు శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa