ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:02 AM

  హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: తెలంగాణలో క్రీడా కారులను ప్రోత్సహించ డా నికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టూరి జం, స్పోర్‌‌ట్స కార్యదర్శి బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరు గుతున్న 38వ జాతీయ స్థాయి మాస్టర్‌‌స చాంపియన్‌ షిప్‌-2017 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్‌‌స చాంపియన్‌ షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్‌‌స బహూకరించి అభినందించారు. వెటరన్‌ క్రీడాకారులను ఆయన అభినందిం చారు. క్రీడాకారులు నిత్యం శారీరక శ్రమతో తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవ …డమే వారి ఆరోగ్య రహస్యమని బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa