దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. మొదటి భాగం ఘనవిజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ‘బాహుబలి: ది కంక్లూజన్’ పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన సెట్లో జరుగుతోంది. శుక్రవారంనాడు అక్కడకు వెళ్లిన సుమ ఆ సెట్లో ఓ సెల్ఫీ తీసుకుంది. ‘బాహుబలి’ సెట్‌కు వచ్చేవారెవరూ కెమేరాలు, సెల్‌ఫోన్లు తీసుకురాకూదని, సెల్ఫీలు అసలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్ వేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa