రాజ్యాధికారమే బహుజన పార్టీ లక్ష్యం: సూర్యప్రకాశ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 01:53 AM
 

భానుపురి,మేజర్‌న్యూస్‌: బహుజ న రాజ్యాధికారం సాధించడమే మాలక్ష్య మని రాష్ర్ట అధ్యక్షులు నల్ల సూర్య ప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం రాష్ర్ట వ్యాప్తంగా 34 జిల్లాలో పర్యటిస్తు శుక్రవారం ఖమ్మం వెళ్ళు తూ సూర్యాపేట జిల్లాకేంద్రంలోని రహదారి బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ అధికారమే ప్రధాన లక్ష్యం గా బహుజన రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిందని సామాజిక, ఆర్ధిక అసమన తల కు గురౌతున్న బహు జన కులాలకు గౌరవ ప్రదమైన జీవితం పార్టీ ఉద్ధేశ్యమ ని అన్నారు. అగ్ర కుల పాలకులుకు చరగీతం పాడి బిసిలకు చెందిన నాయకు లను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో కార్మిక విభాగం నాయకులు గుండ్ల అంజనేయులు, నజీరోద్దిన్‌, క్రైస్తవ్ర నాయకులు కె. ఉదయ బాబు, కొత్తపల్లి ప్రశాంత్‌, జోసఫ్‌, సాయిరాం, మల్లేష్‌ తదితరులు పాల్గొ న్నారు.