ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన వైకాపా అధినేత జగన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 10:45 AM

హైదరాబాద్ :  వైకాపా అధినేత జగన్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా వైకాపా నాయకుడు నారాయణ రెడ్డి హత్య పై ఆయన కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం హత్యారాజకీయాలకు పాల్పడుతున్నదని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com