ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 09:17 AM

కేరళలోని పద్మనాభస్వామి ఆలయం వద్ద ఈ రోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తపాలా కార్యాలయం, గోదాము దగ్థమయ్యాయి.  మంటల ధాటికి ఇద్దరికి గాయాలు అయినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు. విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa