హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కాచిగూడ, హిల్పోర్టు, విజయనగర్ కాలనీ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లి, బేగంపేటలో మోస్తరు వర్షం కురుస్తుంది. పలు ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.