ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2017, 11:30 AM

జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయం క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. విద్యార్థులకు వెసవి సెలవులు ముగియనుండటం, వర్షాకాలం సమీపించడంతో అంజన్నను దర్శించుకోవడానికి కొండగట్టు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com