కొత్తగూడెం,మేజర్‌న్యూస్ : గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) వేతనాలు పెంచ డాన్ని హర్షిస్తూ కేసీఆర్ చిత్ర పటానికి మండ ల వీఆర్‌ఏలు క్షీరాభిషేకం నిర్వహిం చారు. ములకలపల్లి మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్య క్రమంలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్య క్షుడు కంచర్ల వీరయ్య మాట్లాడారు. వీఆర్ ఏల సేవలకు గుర్తింపుగా వేతనాన్ని రూ.10,500 పెంచడంతోపాటు గ్రామాల్లోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏర్పాటు నిర్ణయం చారిత్రత్మకమన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కరు టూరి కృష్ణ, ఉపాధ్యక్షుడు పువ్వాల మంగపతి, టీఆర్‌ఎస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొని హర్షం ప్రకటించారు. వీఆర్‌ఏలు కారుమంచి శ్రీను, సత్య నారాయణ, సమ్మయ్య, దేవమ్మ, లక్ష్మి, వెంకటేశ్వర్లు, బాలు, రాములు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa