ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా కరుణానిధి 93 జన్మదినం

Telangana Telugu |  IANS  | Published : Sat, Jun 03, 2017, 03:07 PM

చెన్నై : డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి 93వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. 93 సంవత్సరాలు పూర్తయి, 94వ ఏట అడుగుపెట్టిన కరుణానిధిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కరుణానిధి నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కరుణానిధి జన్మదిన వేడుకలను వైఎంసిఎ మైదానంలో నిర్వహించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com