ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడీ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 02:59 PM

హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జిల్లాకు ఐదుగురు చొప్పున అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల అభివృద్ధిపై, బలోపేతంపై చర్చిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa