వికారాబాద్‌ జిల్లాలో భారీ వ‌ర్షం, ఇళ్లలోకి చేరిన నీరు

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 11:46 AM
 

వికారాబాద్‌ జిల్లాలో భారీ వ‌ర్షం ప‌డుతోంది. ఉద‌యం నుంచి ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షం కుర‌వ‌డంతో వాగులు పొంగుతున్నాయి. రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. తాండురు ప‌ట్టణంలో ఇండ్ల‌లోకి వ‌ర్షం నీరు చేరింది. తాండూర్ మండలంలో బెల్కటూర్ వాగు పొంగిపొర్లుతుంది. చేవెళ్ల నియోజకవర్గo లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. షాబాద్ మండలం చర్లగూడ వాగు ఉదృతంగా పారుతుంది.