సింగరేణి వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె విఫలమైంది. శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ లోని అన్ని గనుల కార్మికులు యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. సింగరేణి పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగడం లేదు.